పెన్నానది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదెశపు ఒక నది. పెన్నా నది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.
పెన్నానది ఎక్కడ పుట్టింది?
Ground Truth Answers: ర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లోర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లోర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో
Prediction: